మన రక్షకుడైన యేసు మనలను పాపం నుండి విడిపిస్తాడు మరియు మనం ఆయన వాక్యాన్ని విశ్వసించి, వెంబడించినప్పుడు మన జీవితాలను బలం మరియు ఆశీర్వాదంతో నింపుతాడు....
విశ్వాసం భయాన్ని దూరం చేస్తుంది
30-Oct-2025
విశ్వాసం మన సంరక్షణ మాత్రమే కాదు; అది మరల పోరాడటానికి మన బలం కూడా ఇస్తుంది....
అపారమైన ప్రత్యేక హక్కు
29-Oct-2025
దేవుని కృపలో నిలబడటం అంటే మనం ఆయనచే ప్రేమించబడటమే కాకుండా మన పరలోక తండ్రిచేత ప్రేమించబడి, ఆనందించబడుతున్నామని కూడా అర్థం....
మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు
28-Oct-2025
జీవిత తుఫానులు మన పునాదిని కదిలించినప్పుడు, ప్రభువు మనం నిలబడటానికి ఒక దృఢమైన బండను ఇస్తాడు, అది యేసుక్రీస్తు....
అవినీతి
27-Oct-2025
ఇతరులు పడిపోకుండా ఉండటానికి నీతివంతమైన సంబంధాలు, విధేయత మరియు దైవీక ఉదాహరణ ఎంతో ప్రాముఖ్యం....
అచంచలమైన అధికారం
26-Oct-2025
మనము దేవుని అధికారముతో నిండినప్పుడు, సవాళ్లు మనలను చుట్టుముట్టినప్పుడు కూడా మనం చలించబడకుండా ఉంటాము....
విశ్వాసము వలన జీవించెదరు
25-Oct-2025
యేసు మనలను ప్రేమించి మన కోసం తనను తాను అర్పించుకున్నాడనే సత్యమే మన విశ్వాసానికి పునాది....
నేనుండు స్థలములో మీరును ఉందురు
24-Oct-2025
క్రీస్తే మన స్వాస్థ్యము. ఆయనను కలిగి ఉండడం ఈ లోకములోని సర్వసంపదలను కలిగి ఉండడం కంటే మిన్నయైనది....
కుటుంబ బంధం పునరుద్ధరణ
23-Oct-2025
నిజమైన పవిత్రత అనేది మనం సమాధానమును నెలకొల్పి, అందరితో సహవాసముతో ఏకమై, మన హృదయాల నుండి చేదును తొలగించుకున్నప్పుడు వస్తుంది....
మీ పాపాలు క్షమించబడును
22-Oct-2025
దేవుని ప్రేమను ఎలాంటి మానవ ప్రమాణంతోనూ కొలవలేము. దాని లోతు తెలియదు, వెడల్పు అనంతం, ఎత్తు పరలోకమును తాకుతుంది....
దేవుని వెదకండి మరియు ఉన్నతంగా ఎదగండి
21-Oct-2025
మనం ఆయనను వెదకాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు, స్వరసాధారణంగా కాదు, అర్ధ హృదయంతో కాదు, కానీ మన పూర్ణ హృదయంతో దేవుని వెదకినప్పుడు, నిశ్చయముగా మనము ఉన్నతంగా ఎదుగుతాము....
దేవుడు మీ ప్రక్కనే ఉన్నాడు
20-Oct-2025
మీరు విశ్వాసంతో ఆయన నామాన్ని గుసగుసలాడినప్పుడు దేవుడు దగ్గరగా ఉన్నాడు....
ప్రాకారములు కూలిపోవును
19-Oct-2025
మీరు ప్రభువులో ఆనందించే ప్రతిసారి, మీరు ముందుకు కొనసాగడాన్ని అడ్డుకునే ప్రతి అడ్డుగోడ నేడు కూలిపోతుంది....
నీటివాగులను నుండి ఒక ఆశీర్వాదం
18-Oct-2025
మనం దేవునిలో మన బలాన్ని కనుగొన్నప్పుడు, ఏ శోధన, ఏ బాధ, ఏ నష్టం మనలను క్రిందకు దించలేవు....
దేవుని దృష్టికి అమూల్యమైనది
17-Oct-2025
మీరు విలువైనవారే కాదు, ఆయన యెదుట ఘనపరచబడియున్నారని దేవుడు సెలవిచ్చుచున్నాడు....
ప్రభువు సహాయం చేయడానికి దిగివస్తాడు
16-Oct-2025
ప్రతి ప్రయాణంలో, ప్రతి సవాలులో మరియు ప్రతి అదృశ్యమైన పోరాటాల మధ్యలో దేవుడు మీకు సహాయం చేస్తాడు....
నిజమైన ఆనందము!
15-Oct-2025
జీవితంలోని ప్రతి ఆశీర్వాదాన్ని మనం సమృద్ధిగా ఆనందించడానికి యేసు సిలువపై మన కొరకు క్రయధనము చెల్లించాడు....
ప్రేమ పరిపూర్ణతను తీసుకువస్తుంది
14-Oct-2025
ప్రేమ లేకుండా మన క్రియలన్నియు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. కానీ, ప్రేమతో అన్నియు కూడా సంపూర్ణమవుతాయి....
దాచబడి ఉంచిన నిధి
13-Oct-2025
ప్రభువు మీ హృదయాన్ని దైవిక జ్ఞానం మరియు అవగాహనతో నింపుతాడు....
బలవంతము చేయుచున్న క్రీస్తు ప్రేమ
12-Oct-2025
పరలోకపు తండ్రి తన ప్రేమను మన జీవితాలలో కుమ్మరించాడు మరియు ప్రభువైన యేసు మన నిమిత్తము సిలువపై తన ప్రాణాన్ని అప్పగించుట ద్వారా దానిని బాహాటముగా విజయోత్సవముతో కనుపరచాడు....
ఇచ్చి చూడండి!
11-Oct-2025
మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలను మనపై కుమ్మరించడానికి ఇష్టపడతాడు మరియు ఎక్కడ మరియు ఎలా ఇవ్వాలో కూడా మనకు కనుపరుస్తానని వాగ్దానం చేయుచున్నాడు....
41 - 60 of ( 638 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]